పటేల్ కు మాయాచదరంతో శుభాకాంక్షలు

UPDATED 30th OCTOBER 2017 MONDAY 10:00 PM

సామర్లకోట: ప్రముఖ స్వాత్యంత్ర సమరయోధుడు, భారతదేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 142 వ జయంతిని పురస్కరించుకుని పట్టణానికి చెందిన తోటకూర వి.ఎస్.ఎస్. సాయివంశీ ఎటు కూడినా 142 వచ్చేలా మాయా చదరాన్ని రూపొందించాడు. ఈ మాయా చదరంలో అడ్డు వరుసలు మొత్తం, నిలువు వరుసల మొత్తం, కర్ణాలు మొత్తం ఇలా పలు విధాలుగా ఏ నాలుగు సంఖ్యలు కూడినా వాటి మొత్తం 142 వచ్చే విధంగా రూపొందించి పలువురి మన్ననలు అందుకున్నాడు. కాకినాడ ఆదిత్య పబ్లిక్ స్కూల్లో పదవతరగతి చదువుతున్న వంశీని ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ ఎన్. కృష్ణదీపక్ రెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపాల్ ఎం.రమణి, ప్రముఖ గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ తదితరులు అభినందించారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us