గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: స్థాన దైవసన్నిధి రిలాక్స్ సెంటర్ ఆవరణలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ కేక్ కట్ చేసి మంగళవారం ప్రారంభించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంత బాబును మండల పాస్టర్స్ ఫెలోషిప్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీలు గంగాదేవి, ప్రభాకర్ రావు, సర్పంచ్ అక్కమ్మ, వైసీపీ నాయకులు మహేష్, ఏడుకొండలు పావని ,పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బాబురావు, ప్రసాద్, వెంకటేష్, ప్రభాకర్ రావు, ఆగస్టెస్, యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







