కాణిపాకంలో 13న వైకుంఠ ఏకాదశి వేడుకలు

చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కాణిపాకంలోని వరసిద్ధుడిని ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్‌, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. సాయంత్రం శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us