జిల్లా కలెక్టరును కలిసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

UPDATED 31st JULY 2020 FRIDAY 7:30 PM 

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అధికారి ఎన్. ప్రతీప్ కుమార్ జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగష్టు 9 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు పంపిణీ చేయనున్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కార్యక్రమానికి సంబంధించి ప్రతీప్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టరుతో చర్చించారు. ఈ సమావేశంలో కాకినాడ డిఎఫ్ఓ బి. సునీల్ కుమార్ రెడ్డి, రాజమహేంద్రవరం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us