రామలింగేశ్వరస్వామి ఆలయంలో దొరబాబు పూజలు

UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక 18వ వార్డు మఠం సెంటర్ వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us