అదృశ్యమైన వ్యక్తి మృతి

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద పంట కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని వచ్చిన సమాచారం మేరకు సామర్లకోట పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సత్యనారాయణపురానికి చెందిన జి. సోమేశ్వరరావు(82) అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు ఇళ్ళలో వెతికినా ఆచూకీ దొరకలేదు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దొరికిన మృతదేహం సోమేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us