తిరుపతి: ( రెడ్ బీ న్యూస్): సింహాచలం భూముల్ని రాజధానికి వాడాలని చూస్తున్నారు.. అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలన్నారు. టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. టీటీడీ ఛానల్‌లో బ్లూ ఫిల్మ్ చూడటం దారుణమన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను తీసేయాలన్నారు. ఛానల్‌ను ధర్మచార్యులకు అప్పగించాలని సూచించారు. బీజేపీ వస్తే టీటీడీలో బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







