Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌కు కేంద్రమంత్రికిషన్‌ రెడ్డి పరామర్శ

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 ‌: గతేడాది సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు. స్వయంగా సాయిధరమ్‌ ఇంటికి వెళ్లిన కిషన్‌ రెడ్డి.. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని, విజయం సాధించాలని ఆకాంక్షించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us