న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు మంగళవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. పన్ను చెల్లింపుదారులు, సంబంధిత ఇతరులు కోరిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







