సామర్లకోటలో నగరదర్శిని

UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో నగరదర్శిని, నగర వికాసం కార్యక్రమం భాగంగా స్థానిక 19వ వార్డు గాంధీబొమ్మ సెంటరులో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహనా సదస్సు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జానపద కళా బృందాలు గత నాలుగేళ్లుగా నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us