అగ్నిప్రమాద బాధితులకు సాయం

UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM 

సామర్లకోట: స్థానిక బలుసులపేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు  
లయన్స్ క్లబ్ కార్యాలయంలో బుధవారం బియ్యం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సేపేని సురేష్, కటకం గంగబాబు, మేకా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us