గంగవరం:13 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
గంగవరం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి పెద్ద కాలువ, జువ్వమ్మకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తూ సూరంపాలెం రిజర్వాయర్ లోకి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 105 చదరపు అడుగులు కాగా సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో ఆదివారం ప్రాజెక్టు గేట్లను ఎత్తి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







