పెద్దాపురం,19 ఏప్రిల్ 2021 : మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో సోమవారం
లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలి
పారు. 62 రోజుల కాలానికి రూ. 13,71,223 ఆదాయం సమకూరినట్లు ఆయన
పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







