జవహర్ నవోదయాలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

UPDATED 24th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్‌ వి. మునిరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో అయిదో తరగతి చదివి, 2006 మే ఒకటి నుంచి 2010 ఏప్రిల్‌ 30 మధ్య తేదీల్లో జన్మించినవారు అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను నవంబరు 30వ తేదీలోగా సమర్పించాలని, ఇతర వివరాలకు నవోదయ విద్యాలయాన్ని పనివేళ్లల్లో సంప్రదించాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us