జగ్గంపేట కోపరేటీవ్ రూరల్ బ్యాంకులో తనిఖీలు

UPDATED 1st JUNE 2020 MONDAY 7:00 PM

జగ్గంపేట(రెడ్ బీ న్యూస్) : జగ్గంపేట కోపరేటీవ్ రూరల్ బ్యాంకులో సెక్షన్ 51 విచారణలో భాగంగా కోపరేటివ్ బ్యాంకు అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. బ్యాంకులో అప్పు పొందిన వారి పట్టాదారు పాసు పస్తకాలను తనిఖీ చేయడంతో సుమారు 60 నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో బ్యాంకు అధికారులు జెవి శివకామేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షుడు బుర్రి చక్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us