గుర్తు తెలియని వృద్ధుడు మృతి

UPDATED 26th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ కు కిలోమీటర్ దూరంలో అన్నపూర్ణాదేవి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 58 సంవత్సరాలు ఉండొచ్చని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పి. విజయ్ కుమార్ తెలిపారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us