UPDATED 17th SEPTEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ఎఐటియూసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పాత్రికేయులు ఉప్పలపాటి చంద్రదాసు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కరరామారావు సోమవారం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పిల్లాడి త్రినాధ్, పాగా సురేషకుమార్, బిక్కిన రంగ, తదితరులు ఉన్నారు.







