రాజకీయ పరిస్థితులపై నాయకులతో మాజీ ఎమెల్సీ భేటీ

UPODATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పట్టణంలోని స్థానిక నాయకులతో  నీలమ్మ చెరువు వద్ద గల కటకం రాంబాబు స్వగృహంలో బుధవారం భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కటకం రంగబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుణ్ణం రాజబ్బాయి, పాగా సురేష్, ఏదుల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us