UPDATED 23rd JUNE 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: చింతల శ్రీనివాస్ తల్లి గంగాభవాని ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆమె కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. అలాగే పరామర్శించిన వారిలో అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, కంటే జగదీష్ మోహన్, తదితరులు ఉన్నారు.







