ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన రఫెల్ నాదల్

Updated 30 January 2022 Sunday 08:00 PM

మెల్‌బోర్న్ (రెడ్ బీ న్యూస్): ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ నెగ్గాడు. ఐదుగంటలా 24 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో నాదల్ రష్యాకు చెందిన మెద్వదేవ్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లు ఓడిపోయినా ఆ తర్వాత వరుస మూడు సెట్లలో మెద్వదేవ్‌ను ఓడించాడు. 2-6, 6-7, 6-4, 6-4, 7-5తో ఓడించి తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గాడు. తద్వారా ఈ టైటిల్‌‌తో ఫెదరర్, జకోవిచ్‌ను అధిగమించి నాదల్ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ సృష్టించాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us