పేకాట స్థావరంపై దాడి

UPDATED 6th JULY 2018 FRIDAY 10:00 AM

సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో పేకాట ఆడుతున్న సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు రూ. 37,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us