UPDATED 10th APRIL 2019 WEDNESDAY 11:00 PM
పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పార్లమెంట్, అసెంబ్లీకి నూతన సభ్యులను ఎన్నుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ లేఖలో సుముహూర్తం వద్ద పోలింగు తేదీ, ఓటు వేసేందుకు నిర్ణయించిన సమయం, కానుకలు ఇవ్వరాదు..తీసుకోరాదంటూ ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించారు. ఇది వాట్సాప్, ఫేస్‌బుక్ పేజీల్లో పెద్ద ఎత్తున లైక్‌లు పొందుతోంది.







