ఆర్డీవో మల్లిబాబుకు ఉత్తమ అవార్డు

UPDATED 25th JANUARY 2021 MONDAY 7:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : ఓటరు నమోదు ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు అవార్డు లభించింది. స్థానిక కలెక్టరేట్ లో విధాన గౌతమీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఓటర్లకు సాధికారత కల్పించడం, అప్రమత్తంగా ఉంచడం, తదితర  విషయాలపై ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు ప్రశంసాపత్రం అందచేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us