గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021: గిరిజన తెగల ఐక్యవేదిక మండల కమిటీ అధ్యక్షుడిగా కోటం చిన్నాలు దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన గిరిజన తెగల ఐక్యవేదిక సమావేశంలో మండల కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఆన్నిక శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా వి. రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా చవలం రాధాకృష్ణ ఎన్నికయ్యారు. అలాగే మరో 24 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







