రమేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొరబాబు

UPDATED 24th FEBRUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: ప్రముఖ రాజకీయ నాయకులు, సామర్లకోట లారీ యూనియన్ అసోసియేషన్ కార్యదర్శి  మట్టపల్లి రమేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే  శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, భావన్నారాయణ, వేగు సత్తిబాబు, పబ్బు వేణు, ముత్యం రాజబాబు, కోటిపల్లి శ్రీను పుట్టా సూరిబాబు, సేపేని సురేష్, కరణం సురేష్, శెట్టిబత్తుల దుర్గ, జనసేన పార్టీ నాయకులు సరోజ్ వాసు, తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us