పెద్దాపురం మీడియా హౌస్ కార్యవర్గం ఎన్నిక

పెద్దాపురం,20 జూలై 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మీడియా హౌస్ ఎన్నిక కార్యక్రమం స్థానిక మానోజీ చెరువు సమీపంలో ఉన్న తాపీమేస్త్రి అండ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడుగా సీనియర్ పాత్రికేయుడు ఆకుల మురళీకృష్ణ, అధ్యక్షుడుగా దేవరకొండ సుధాకర్, ఉపాధ్యక్షుడుగా సిద్దు, ప్రధాన కార్యదర్శిగా బూరాడ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పేపకాయల సూరిబాబు, సహాయ కార్యదర్శిగా ఐతి విల్సన్ రాయ్ (చింటూ), కోశాధికారిగా పెనుమత్స శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.రెడ్డి, కడలి ప్రభుదాస్, లింగం అశోక్ కుమార్, తోట సూర్యారామకృష్ణ, కరెడ్ల రాజా, మాసా చంద్రరావు (చందు), ఎండి.ఇర్షాద్ ఆలీ, వీరకుమార్, బాలు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియచేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us