వ్యక్తిగత గృహనిర్మాణాలకు శంకుస్థాపనలు

UPDATED 26th FEBRUARY 2018 MONDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని అర్హులైన పేదలు గృహనిర్మాణాల లబ్ధిదారులుగా ఎంపిక కావడంతో సోమవారం శంకుస్థాపనలకు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని 30వ వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని హుస్సేన్ పురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపిడివో బి. నాగేశ్వరరావు, హౌసింగ్ డిఇ శ్రీనివాస్, గ్రామ నాయకుడు చల్లా బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us