UPDATED 29th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నవృత్తి పరికరాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం ఆవరణలో ఆదరణ-2 పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్నవృత్తి పరికరాలను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కె. స్వప్న, ఈవోపిఆర్డీ సిహెచ్ జగ్గారావు, గుమ్మళ్ల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







