8న శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయం లెక్కింపు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామి దేవస్ధానంలో ఈనెల 8న స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈలెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us