ఉచిత విద్య ప్రాధాన్యతపై కళాజాత ప్రదర్శన

UPDATED 12th FEBRUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: దివ్యాంగులకు భవిత కేంద్రాల ద్వారా అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని వీర్నాల కృష్ణ  బృందంచే సామర్లకోట మండలం పి. వేమవరం, దోమాడపాకలు గ్రామాల్లో    మంగళవారం కళాజాతా ప్రదర్శనలు నిర్వహించారు. ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో కళాజాత ప్రచారవాహనంపై సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కళాజాతా బృందం విద్య ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య, ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, సిఆర్పీలు వీర్రాజు, శ్రీనివాస్, అంగన్వాడిలు, గ్రామపెద్దలు, కళాకారులు కృష్ణ, ఓంకార్, రవితేజ, సత్య, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us