UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: మదర్ థెరెసా ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మదర్ థెరెసా 108వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వెంకటలక్ష్మి, శైలజ, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.







