సోషల్ మీడియాలో నవనిర్మాణ దీక్ష పై స్పందన

UPDATED 4th JUNE 2017 SUNDAY 8:00 PM

కాకినాడ: నవ నిర్మాణ దీక్షకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో ప్రజలు ఆసక్తిగా స్పందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌లో 66 పోస్టులు రాగా, 999 లైకులు నమోదు చేశారని, 159 మంది ఫాలోయర్లుగా చేరారని తెలిపారు. ట్విట్టర్‌లో 66 పోస్టులు రాగా, 121 మంది ట్విట్‌ చేశారని, 26 మంది ఫాలోయర్లు, ఫ్రెండ్స్‌గా చేరారని తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌లో 66 పోస్టులు రాగా, 999 లైకులు నమోదు చేశారని, 159 మంది ఫాలోయర్లుగా చేరారని తెలిపారు. ట్విట్టర్‌లో 66 పోస్టులు రాగా, 121 మంది ట్విట్‌ చేశారని, 26 మంది ఫాలోయర్లు, ఫ్రెండ్స్‌గా చేరారని తెలిపారు.నవ నిర్మాణ దీక్షపై ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అభిప్రాయాలు తెలపాలని జిల్లావాసులను కోరారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us