ఉపాధి పనులు పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్లు

UPDATED 26th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లుగా ఎంపికైన వారు మండలంలోని ఎఫ్.కె. పాలెం గ్రామంలో సోమవారం ఉపాధి పనులు పరిశీలించారు. రోడ్లు, పంట కాలువలు, చెరువుల్లో పూడికతీత, శ్మశానవాటిక అభివృద్ధి వంటి పనులు పరిశీలించారు. పనులు ముందుగా అంచనా వేయడానికి ఫీల్డ్ విజిట్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లివింగ్ స్టోన్, బి. శ్వేత, ఎస్.కె. మొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us