నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 4డిసెంబర్ 2021: నెల్లూరు జిల్లాలో అన్నదాతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా స్థానికులు తరలిగా.. ట్రాఫిక్‌ను నియంత్రించకుండా పాదయాత్రకు ఎదురుగా పోలీసు వాహనాలు నిలిపారు. మహిళా రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు చేయి చేసుకోవడతో ఓ యువకుడు గాయపడినట్టు సాటి బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో గూడూరు ఆసుపత్రికి తరలించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







