కంచి మహాసంస్థానంలో జిల్లా కలెక్టర్

UPDATED 25th MARCH 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: పట్టణంలోని స్థానిక శ్రీ కంచి మహా సంస్థానం ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న వసంత నవరాత్రి శ్రీ శతచండీ సహిత శత రుద్ర మహా సౌరయాగంలో ఆదివారం జిల్లా కలెక్టర్  కార్తికేయ మిశ్రా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కంచి మహా సంస్థానం చైర్మన్ చంద్రభట్ల చింతామణి గణపతిశాస్త్రి, తహసీల్దార్ ఎల్ .శివకుమార్, లలితా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్లు మట్టే ప్రసాద్, మట్టే శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us