UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానం దీపారాధన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓవర్ బ్రిడ్జి ముఖ్య కూడలి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఉద్దేశ్యంతో వినాయకుడు విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ వెంచర్స్ డిజిఎం రాఘవయ్య, హెచ్ఆర్ మేనేజర్ అల్లంపల్లి శ్రీనివాస్, అప్పల శ్రీధర్, ప్రసాద్, బొండు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







