దంత వైద్య శిబిరానికి విశేష స్పందన

UPDATED 28th FEBRUARY 2020 FRIDAY 8:00 PM

కొత్తపేట(రెడ్ బీ న్యూస్): కొత్తపేట విశ్వకవి వేమన డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఉచిత దంత శిబిరానికి విశేష స్పందన లభించింది. రాజానగరం కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్  పి. పాపయ్య శాస్త్రి ప్రారంభించారు. కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలకు చెందిన వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొని సుమారు ఆరు వందల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, ఎండిఎస్ బేగం, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us