కౌన్సిలర్ కుటుంబానికి పరామర్శ

UPDATED 31st JANUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: ఇటీవల మృతి చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్ కరికం గోపాలం కుటుంబ సభ్యులను మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలం అందించిన సేవలు మరువలేనివని, ఆయన లోటు తీర్చలేనిదని అన్నారు. గోపాలం కుటుంబాన్ని పరామర్శించిన వారిలో గోలి రామారావు, పాగా సురేష్ కుమార్, తదితరులు ఉన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us