పెద్దాపురంలో సెంచరీ దాటిన కోవిడ్ కేసులు

UPDATED 7th JULY 2020 TUESDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ, రూరల్ ప్రాంతాలు కలిపి కోవిడ్ కేసులు మంగళవారంతో సెంచరీ దాటాయి. పెద్దాపురం పట్టణంలో కరోనా వైరస్ విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో రక్షణ చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. పట్టణంలో ప్రధాన కూడలి అయిన దర్గా సెంటర్ ను కంటెన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అక్కడ ఉన్న అన్ని షాపులను మూసివేయాలని పట్టణ సీఐ కె.ఎస్.వి. జయకుమార్ ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల విక్రయాలు జరుపుకోవాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us