ఎన్నికల వ్యయ రికార్డులు పరిశీలన

UPDATED 18th JUNE 2019 TUESDAY 5:00 PM

పెద్దాపురం: సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన రికార్డులను కేంద్ర ఎన్నికల ఎక్స్ పెండించర్ అబ్జర్వర్ వీరమణ్య స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ లో మంగళవారం పరిశీలించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, ఏఆర్వో కె. గోపాలకృష్ణ, పెద్దాపురం నియోజకవర్గ ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్ సన్యాసిరావు, సిబ్బంది, అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us