UPDATED 2nd OCTOBER 2017 MONDAY 9:00 PM
కాకినాడ: జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా గండేపల్లి కి చెందిన కందుల కొండయ్యదొర నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించమే కాకుండా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించే ఆయనకు ప్రజలలో మంచి పేరుంది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.







