పిఠాపురం సిఐగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరణ

పిఠాపురం:21 జూలై 2020(రెడ్ బీ న్యూస్):పిఠాపురం సీఐగా విజయవాడ నుంచి బదిలీపై వచ్చిన పి.రామచంద్రరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పిఠాపురంలో ఇప్పటి వరకు సీఐగా విధులు నిర్వహించిన సూర్య అప్పారావు వీఆర్ కు బదిలీ అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐ రామచంద్రరావును పిఠాపురం టౌన్, రూరల్, ట్రాఫిక్ ఎస్.ఐ లు అబ్దుల్ నబీ, చైతన్య కుమార్, శోభన్ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us