బూత్ లెవెల్ అధికారులతో తహసీల్దార్ సమీక్ష

UPDATED 25th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ఓటర్ల జాబితాపై బూత్ లెవిల్ అధికారులు ఇంటింటా ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్ పేర్కొ న్నారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం స్పెషల్ సమ్మరీ రివిజన్ పై బీఎల్వోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ వ్యక్తిని ఓటరుగా నమోదు చేసేందుకు స్పెషల్ సమ్మరీ రివిజన్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం. మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us