UPDATED 11th NOVEMBER 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చాయని తెలిపారు. వీటిలో డి-ఫాo పట్టా ఇప్పించమని ఒకటి, ఆన్ లైన్ లో భూమి వివరాలు సరి చేయమని ఒకటి, ఇళ్ళ పట్టాలు ఇప్పించమని మూడు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







