గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములుకు మండలంలో ఘన నివాళి అర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణా రెడ్డి, ఎంపీడీవో జాన్ మిల్టన్ కార్యాలయ సిబ్బంది అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తహశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ శ్రీమన్నారాయణ, గంగవరం సర్పంచ్ కలుముల అక్కమ్మ, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని కార్యాలయ సిబ్బంది అమరజీవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







