రేషన్ సక్రమంగా అందించాలి

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: మండలంలోని ప్రతీ లబ్ధిదారునికి రేషన్ సక్రమంగా అందించాలని డి.ఎస్.వో ప్రసాద్ అన్నారు. స్థానిక  తహసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని రేషన్ డీలర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి లబ్ధిదారునికి రేషన్ సరుకులు సక్రమంగా అందేలా చూడాలని, అలాగే రేషన్ సక్రమంగా అందజేయని డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఎ.ఎస్.వో సురేష్, ఎం.ఎస్.వో విశ్వేశ్వరరావు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us