కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబరు 2021: జాయింట్ కలెక్టర్ (ఆర్)గా జేసీ (డి) కీర్తి చేకూరి బుధవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు జాయింట్ కలెక్టర్ (ఆర్)గా వ్యవహరించిన జి.లక్ష్మీశ పదోన్నతిపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన రిలీవ్ కావడంతో ఆ బాధ్యతలు జాయింట్
కలెక్టర్ (డి) కీర్తి చేకూరికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







