సామర్లకోటలో వైఎస్సార్ సీపీ ర్యాలీ

UPDATED 31st MARCH 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: పెద్దాపురంలో యువత  పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సిపిలోకి చేరిన సందర్భంగా స్థానిక స్టేషన్ సెంటర్ నుంచి మఠం సెంటర్, మెహర్ కాంప్లెక్స్, పెద్ద ఆంజనేయస్వామి ఆలయం మీదుగా శనివారం ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us