రంపచోడవరం,31 మే 2020 (రెడ్ బీ న్యూస్): రంపచోడవరం
ఏఎస్సీగా 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి గరికి
పాటి బిందు మాధవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివా
రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన విద్యాభ్యాసం
అంతా తెలంగాణా రాష్ట్రంలో
సాగింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి తర్వాత ఎంసీఏ చేసిన ఈయన తన గురువుల ప్రోత్సాహంతో పట్టువదలకుండా రెండో ప్రయ
త్నంలో సివిల్స్ లో అర్హత సాధించారు. 172 స్థానంలో ఏపీకి ఐపీఎస్ గా కేటాయించగా ప్రకాశం జిల్లాలో శిక్షణ పొందారు. గ్రేహౌండ్స్ కమాండెంట్ గా పనిచేస్తూ రంపచోడవరానికి
బదిలీ అయ్యారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







