రైల్వే అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చలు

UPDATED 31st MAY 2020 SUNDAY 6:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కోవిడ్ -19కు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలక్టర్ డి. మురళీధరరెడ్డి సామర్లకోట రైల్వే స్టేషన్ అధికారులతో ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా కలక్టర్ కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రయాణికులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు గురించి రైల్వే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ -3 కీర్తి చేకూరి, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us